Menu

        To Read Rera Act, 2016, select Muncipal related, scroll down and select RERA Act

Sunday, April 2, 2017

Names of days

#వారానికి 7 రోజులు ఎందుకు??

#రోజుకు 24 hours కదా hour అనే పదం ఎక్కడిది??

#ఆదివారం_తర్వాత_సోమవారం_ఎందుకు? మంగళ వారం రావొచ్చుగా??

ఈ ప్రశ్నలకి జవాబు చెప్పే మందు మొన్న ఉగాది రోజు #పంచాంగం ను, #జ్యోతిష్యం ను #అవమానించిన_ఎదవ లకి ఈ పొస్ట్ అంకితం..

మనలో కూడా చాలా మందికి తెలియని విషయాలు తెలుసుకుందాం.

#ప్రపంచంలో_ఏ_దేశానికి_లేని జ్ఞాన సంపద మన సొత్తు..

ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుండి...

మిగతా దేశాలు వారు గ్రహాలు అంటే ఏంటో తెలియక ముందే నవ గ్రహలను గుర్తించిన ఘనత మనదే..

ఏ రోజు ఎప్పుడు సూర్యోదయం అవుతుంది?
ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుంది?

#ఎప్పుడు_చంద్రగ్రహణం?
#ఎప్పుడు_సూర్యగ్రహణం?

ఏ కార్తె లో ఏ పంట పండించాలి ఇవన్నీ కూడా మన భారతీయులు చేతి వేళ్ళు లెక్కలతో వేసి చెప్పినవే..
ఎటువంటి పరికరాలు టెలిస్కోపులు లేకుండా సాధించినవే. పైన_ప్రశ్న_కి_జవాబు:-
మన వాడుకలో ప్రతి రోజుకి ఒక పేరు ఉంది. ఆది వారము, సోమ వారము, మంగళ వారము,బుదవారము, గురువారము, శుక్రవారము, శని వారము. ఇవి ఏడు. ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎందుకు పెట్టారు. ఆ పేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి వుంది.

నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు. ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలున్నందునే ఆ పేర్లే ప్రపంచ వ్యాప్తంగా ఆచరణలో నేటికి ఉన్నాయి.
భారత కాలమానంలో హోరా అనగా ఒక గంట అని అర్థం. దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు #HOUR . ఒక రోజుకు 24 గంటలుంటాయి, అంటే 24 హోరాలు. ఒక రోజులో ఉన్న 24 గంటలు (24 హోరాలు) కూడా ఏడు హోరాల చక్రం లో తిరుగుతాయి.. ఆ 7 హోరాలకి ఏడు పేర్లున్నాయి. అవి వరుసగా... (ఈ వరుసలోనే) శని, గురుడు, కుజుడు, రవి, శుక్ర, బుద, చంద్ర హోరాలు ప్రతి రోజు వుంటాయి. ఈ 7 హోరాలే ప్రతి రోజు 24 గంటల్లో ఉంటాయి.
Pages: 1 2

No comments:

Post a Comment

Featured Post

Fixation of Mutation Fee in Gram Panchayats in the State

GOVERNMENT OF TELANGANA ABSTRACT Panchayat Raj & Rural Development Department – Mutation Fee – Fixation of Mutation Fee ...

Popular Posts