Ø నైతిక విలువలు
• నీతి నియమాలను గౌరవించడం
• పారదర్శకత
• జవాబు దారి తనం
• పరోపకార భావన
• స్వార్థంలేని గుణం, త్యాగభావం
• స్థానిక ప్రభుత్వనేత నాయకుడే గాని రాజకీయనాయకుడు కాదు
Ø నిజమైన నాయకుడు
• వ్యవస్థను తిట్టుకోడు, అర్థం చేసుకొంటాడు
• లోపాలను ఎత్తిచూపడు, సరిచేస్తాడు
• తేడాలను ప్రశ్నించడు, పరిష్కారం ఆలోచిస్తాడు
• నాలుగు గోడల మధ్య కూర్చోడు, విశాల ప్రపంచంలోకి వస్తాడు
Ø ధైర్యం
• నిర్ణయాలు తీసుకొనే చొరవ - ధైర్యం
Ø ఇతరులను ప్రేమతో చూడడం
Ø క్రాంత దర్శి, ముందు చూపు
Ø సానుకూల ధృక్పథం,
• వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది ఆలోచన, అదే దృక్పథం.
• మనిషి ఆలోచనలను బట్టి మాటలు, మాటలను బట్టి పని, పనిని బట్టి ఫలితం ఉండు
• విమర్శలను పట్టించుకో, విమర్శకులను కాదు.
• సమన్వయం – వ్యక్తికి బహువచనం శక్తి
• ప్రజలకు, వార్డు సభ్యులకు, అధికారులకు సమన్వయ కర్త
• కలుసుకొంటే ప్రారంభం, కలిసి ఉంటే అభివృధ్ది, కలిసి పనిచేస్తే విజయం
వైఫల్యాలనుండి గుణపాఠం నేర్చుకో
వివిధ శాఖలు, వనరులపై అవగాహన పెంచుకో
పథకాలు, కార్యక్రమాలు, మార్గదర్శక సూత్రాలను తెలుసుకో
అవసరాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో అమలు
నిబంధనలు అడ్డంపెట్టుకొని సంక్షేమ పనులు ఆలస్యం చేయరాదు
రాజకీయ, కుల, మత, వర్గ, వైషమ్యాలకు తావు ఇవ్వరాదు.
పనులు పురమాయించాలి
అందరి సలహాలను, సూచనలను స్వీకరించాలి
• కొంతనేర్వ వచ్చు గురువు సన్నిధి విద్య
• కొంతనేర్వ వచ్చు సొంత తెలివి
• కొంత నేర్వ వచ్చు సహపాఠకుల వల్ల
• జీవ యాత్ర నేర్పు శేష విద్య
నైపుణ్యాలను పెంచుకోవడం
•స్వీయ అవగాహన – నీలోని లోపాలను గుర్తించు,
• ఆత్మ గౌరవము పెంచుకొ
• సమస్యలను పరిష్కరించే నైపుణ్యం
• నూతనంగా ఆలోచించు, కొత్తగా ఆలోచించు (గుప్పెడు బియ్యం పథకం)
• ఒత్తిడులను, ఉద్వేగాలను అదుపులోపెట్టుకొనే నైపుణ్యం
• భావ వ్యక్తీకరణ నైపుణ్యం, ( ప్రజలను సంఘటిత పరచడం)
• మంచిని మైకులో చెప్పు, చెడును చెవిలో చెప్పు
• మంచి వక్త గానే గాక మంచి శ్రోతగా కూడ ఉండు
• సానుభూతి కాదు సహాను భూతి ఉండాలి- మానవత్వ గుణం
• పేదవారికి తోడు – పీడితులకు బాసట
• అహం వద్దు, అర్థమయ్యే భాష, కలపుగోలు మాటలు ఉండాలి.
• పదవి మోజులోన పెదవి జారెడు నేత
• మెరసి పోవు గాని మెప్పు రాదు
• మాట తూలు వాడు మాన్యుడెట్లగునయా ఇతర లక్షణాలు
• నెపోలిహిట్
• అచంచల ధైర్యం
•ఆత్మ నిగ్రహం
•న్యాయ విచక్షణ
•నిర్ణయాలలో నిష్కర్షత
•నిర్దిష్ట ప్రణాళిక
•సానుభూతితో పాటు అర్థంచేసుకొనే గుణం.
•వివరణలపై పట్టు.
•సహకారం.
•బాద్యతల స్వీకారానికి ఇష్టపడడం
ముగింపు
•కురియు జ్ఞానవృష్టి గురుడు మేఘునివోలె
•భూమిని పడ్డ చినుకు బురద యగును
•ముత్యంమగును ముత్యపు చిప్పలో
•అగ్గిని బడ్డ చినుకు ఆవిరగును
మీరేదౌతారో మీ చేతుల్లోనె ఉంది