Important Pages for Administration of Panchayat

Sunday, September 16, 2018

Telangana Panchayat Raj Act, 2018 (Telugu)





76 comments:

  1. About Mpp non confidence notice when

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Process prescribed in APPR Act,1994 was not changed

    ReplyDelete
  4. Sir illu kattalanukuntunnam pata illu kulagotti kotta illu kadute permishion kosam vellite chukkalu chupisturru

    ReplyDelete
    Replies
    1. మీరు ఇల్లు కట్ట దలుచుకుస్స స్థలము గ్రామ పంచాయతి పరిధిలో ఉంటే గ్రామ పంచాయతి భవన నిర్మాణ నియమాలు లేదా మున్సిపాలిటీ నియమాలు ఈ బ్లాగులోనే ఉన్నాయి చదవండి

      Delete
    2. Sir,
      Our new house tax assessment was done in the year 2019, since then i am getting propriety tax increase by 5% every year, is it legally leviable. Under old AP Panchayat Raj act for houses where assessment done prior to 2000, they can consider uniform increase of 5% every year. However the same was not there in Telengana Panchyat Raj act. When my assessment is done in the year 2019, how they can do increase every year.
      Pls help me out.

      Delete
    3. G.O.Ms.No.30 dated. 20-01-1995 with regards to Assessment of house was modified in the year 2002 by the G.O.Ms.No.98 dated 14-3-2002. and directed to enhance 5% of house tax basing tax existed in the year 2001 for certain reasons. Again, it was restored vide G.O.Ms.382 dated14-12-2012, to original its original orders stating that the House tax shall be assessed for every 5 years the in the Gram panchayats. Therefore there is no enhancement of 5% every year from the year 2012. Read G.Os. by clicking

      Delete
  5. Sir Namaste
    Is the co-opted members have vote at meetings of GP,MP and ZP.
    And also MLC'S and MLA'S and MPs have right to vote at MP and ZP

    ReplyDelete
  6. Coopted Members for Grampanchayats are having right to speak and participate in meeting, but they are having right to vote at G.P.meetings. Where as Co-opted members to Mandal and Zilla Parishad are members of Mandal Parishad and Zilla Parishad respectively as Section related Composition of Mandal Parishad and Zilla Parishads in both Acts ie. A.P.Panchayat Raj Act,1994 and Telangana Panchayat Raj Act, 2018. In the same Section, M.L.As, M.L.Cs and M.Ps are Mentioned as Members. Therefore Co-Opted members, M.L.As, M.L.Cs. and M.Ps are having power to participate in discussion and to vote at Mandal Parishad and Zilla Parishad. Further they shall be counted for quorum also.

    ReplyDelete
  7. HelLo sr ... Namasthe

    What is protocol in the inaugurations at gp level ...

    ReplyDelete
    Replies
    1. మంచి ప్రశ్న అలాగే దీనికి సమాధానం ఎవరిద్వర

      Delete
  8. Sir if sarpanch dead wat will happend to next process

    ReplyDelete
  9. వ్యవసాయ భూమి వ్వవసేయతర భూమి కాదు దానికి ఇల్లు కట్టు కోటానికి పర్మీషన్ ఇవ్వోచ్చ

    ReplyDelete
  10. Hello sir నమస్కారం

    Sir manaku

    ఇద్దరి మధ్య ఇంటి మధ్య లో ఉన్న ఖాళీ స్థలం గురించి గొడవ అయినప్పుడు గ్రామ పంచాయతీ వారు 2018 act ప్రకారం గా మధ్య ఖాళీ స్థలాన్ని ఎన్ని ఫీట్స్ వదలమని చెప్తారు.

    Sir please reply me

    ReplyDelete
    Replies
    1. భవన నిర్మాణ నియమాలు ఉత్తర్వులు నెం.67 లో భవన నిర్మాణ అనుమతులకు విడిచి పెట్టవలసిన స్థలం గురించి చెప్పబడింది. దానిలో చూడగలరు.

      Delete
    2. Oka grampanchayat kavalante

      Delete
    3. ఎక్కడ కావాలి? ఆంధ్రప్రదేశ్ లోనా ? తెలంగాణాలోనా ?

      Delete
  11. Where do I get GO.Ms.No 748 for poultry shed constuction guidelines.

    ReplyDelete
  12. Good morning sir. What is the majority to conduct the general body meeting

    ReplyDelete
    Replies
    1. For all 3 tiers of Local government quorum i.e. minimum members attendance required is 1/3 out of total strength local government

      Delete
  13. Sir nadi chinna prashna grama panchaithi sebhandiki jethalu సరిగా ఎవడం లేదు మేము ఎవరికి చెప్పాలి

    ReplyDelete
    Replies
    1. జిల్లా పంచాయతీ అధికారికి గాని లేకపోతె జిల్లా కలెక్టరు గారికి అర్జీ పెట్టుకోవాలి.

      Delete
  14. Hi sir, Why Panchayat Raj Taxes payable by solar power plants?
    Already development fee collected from company as per solar policy,which was issued by TSIPASS and necessary permissions taken.

    PL.explain in detail with relevant extracts on Panchayat Raj Taxes payable by Solar Companies

    ReplyDelete
    Replies
    1. As per sub-section 2 and 17 of Section 2 of TPR Act, 2018, Any structure constructed with any material shall be treated house, whether it is used for living purpose or other. Therefore the same structure is liable to pay the house tax levied under Section 65 of TPR Act,2018. More over the cattle shed located in farmyard is only exempted from payment of house tax and all other structures are liable for assessment of house tax. If you have got any doubt, please go the sections mentioned in this post

      Delete
  15. Hi sir, Why Panchayat Raj Taxes payable by solar power plants?
    Already development fee collected from company as per solar policy,which was issued by TSIPASS and necessary permissions taken.

    PL.explain in detail with relevant extracts on Panchayat Raj Taxes payable by Solar Companies

    ReplyDelete
  16. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు పక్క గృహాలు నిర్మించవచ్చా? ఒకవేళ వాళ్ళు నిర్మిస్తే గ్రామపంచాయతీ ఇంటి నెంబర్ జారీ చేయవచ్చా?? Inka ఆస్తి పన్ను వసూలు చేయవచ్చా??? చేస్తా వారి మీద ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు చట్టపరంగా చెప్పండి

    ReplyDelete
  17. ఏజెన్సీ 1/70 act అమలులో వున్నా గ్రామం లో గిరిజనేతరులు పక్క గృహాలు కట్టుకోవచ్చా? ఇలా కట్టే గృహల విషయం లో గ్రామ పంచాయతీ పాత్ర ఏమిటి? ఒకవేళ ఇలా కట్టిన గృహలకు ఇంటి నెంబర్ ఇవ్వవచ్చా, ఆస్తి పన్ను వసూలు చేయవచ్చా? ఒకవేళ ఇలా ఆస్తి పన్ను వసూలు చేసి, ఇంటి నెంబర్ ఇస్తే సదరు కార్యదర్శి లేదా EO మీద చట్టపరమైన చర్యలు ఎలా తీసుకుంటారు చెప్పగలరు.

    ReplyDelete
  18. Tell me sir MPP or vice MPP non confidence time latest versions

    ReplyDelete
  19. నమస్తే సార్ పాత ఇల్లు వారు mutation చేసుకోవాలి అని అనుకుంట్టున్నారు కానీ వారి ఇల్లు agriculture భూమిలో వుంది ..నాలా converstion కాలేదు.mutation చేయ్సుకోవంచ సిర్ అండ్ బిల్డింగ్ పెర్మిస్టిఒన్ కూడా లేదు

    ReplyDelete
  20. SIR PANCHAYTAI LO BHARYA SARPANCH GAA VUNDI TANAKI PANCHYATI GURUNCHI TELEDU KANI VALAA BHARTA TANA PERU AKKADA SARPANCH ANI VEYINCHAKUNDA TANATO VUNDOCHA

    ReplyDelete
    Replies
    1. సర్పంచుగా ఎవరు ఎన్నికైతే వారే సర్పంచు స్థానములో కూర్చోవాలి. సర్పంచుకు బదులుగా ఇతరులెవ్వరినీ అనుమతించకూడదు.

      Delete
  21. సర్ ఎంపీపీ వైస్ ఎంపీపీ ల మీదా అవిశ్వాసం ఎన్ని సం వత్సరాల తర్వాత పెట్టవచ్చు 15 మంది ఎంపీటీసీలు ఉంటే కనీసం ఎంత మంది ఎంపీటీసీలు నోటీస్ పైన సంతకం చేయాలి అలాగే అవిశ్వాస తీర్మానానికి 15 మంది సభ్యులు మధత్ ఇస్తే పదవినుంచి తొలగి పోతరు కచ్చితంగా తెలుపగలరు

    ReplyDelete
  22. Mandal పరిషత్ మీటింగులో సబద్యక్షుని తో పాటు వేదిక మీదా ఎవరెవరు కూర్చోవాలి వివరించ గలరు అసెంబ్లీ పార్లమెంట్లో లో సీఎం pm lu క్రింద కూర్చుంటే మండల పరిషత్ మీటింగులో mro pacs chairman zptclu MPP ప్రక్కకు కూర్చుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు ఎంపీపీతో పాటు వేదిక పైన ఎవరెవరు కూర్చోవాలి దయచేసి వివరంగా prosedure of seating arrangements గూర్చి విపులంగా తెలియ చేయగలరు అలాగే (1 వైస్ ఎంపీపీ 2 zptc లలో ఎవరి ప్రొటోకాల్ ఎక్కువో తెలియ జేయగలరు వేదిక పైన zptc పాక్స్ చైర్మన్ మరియు మండల స్థాయి అధికారులతో పలు మండలాల్లో జనరల్ body సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు దీనిపైన స్పష్టత ఇవ్వగ లరు సర్

    ReplyDelete
  23. Sir mandal పరిషత్ మీటింగ్ సీటింగ్ arreng మెంట్ గూర్చి తెలుపగలరు

    ReplyDelete
  24. Please read Mandal Parishad meeting Rules with the following link https://www.shankarsriram.com/2016/10/zilla-praja-parishad-and-mandal-praja_22.html

    ReplyDelete
  25. సార్..గ్రామ పంచాయతీ నిధులు,వ్యయం మరియు సర్పంచ్,కార్యదర్శి వారు విధులను ఎంతవరకు నిర్వహించారో మొదలైన సమగ్ర సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చా..?

    ReplyDelete
  26. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 అనుసరించి ఒక గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చే సర్వే నెంబర్లు భూమి వివరాలు ఎక్కడ తెలుసుకోవచ్చును ఆ విషయాలను సవివరంగా తెలుపగలరు

    ReplyDelete
    Replies
    1. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయములోగాని, జిల్లా కలెక్టరు కార్యాలయములో గాని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018, నకు అనుబందముగా ఈ వివరాలు ముద్రించబడి ఉన్నాయి. వారి కార్యాలములో సంప్రదించండి.

      Delete
  27. ఉపసర్పంచ్ పైన అవిశ్వాస తీర్మానం కొరకు ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి కావలసిన సభ్యుల హాజరు ఎంత?
    మాకు తెలిసిన విషయం:
    GO no 200, ఆక్ట్ 1998 ,TSPR 2018 ప్రకారము
    మొత్తము వార్డు సభ్యులు మరియు ఒక సర్పంచ్ కలిపి అందులో 2/3 వంతు హాజరు అయితేనే సమావేశం నిర్వహించాలి కదా సార్
    దయచేసి చెప్పగలరు

    ReplyDelete
    Replies
    1. 2018 తెలంగాణా పంచాయతీ రాజ్ చట్టం ఉప-సర్పంచు పై అవిశ్వాస తీర్మానమునకు సగం కన్నా ఎక్కువ మెజారిటి ఉంటే సరిపోతుంది అని చెప్పారు. కావున ముందు చట్టములో ఉన్నది అనిసరించాలి తరువాత నియమాల (రూల్స్) ను అనుసరించాలి.

      Delete
  28. ఉపసర్పంచ్ అవిశ్వాసం కొరకు ఏర్పాటు చేసిన మీటింగ్ లో కోరం సభ్యులు ఎంత మంది ఉంటే సమావేశం నిర్చ హించలి,అసాల్ హా మీటింగ్ కొరకు అవసరము లేదంటగ కొత్త చట్టము ప్రకారము tspr ఆక్ట్ 2018 ప్రకారము నిజమేనా,
    GO.ms.no.200 1998 act ప్రకారము కొరకు తీసుకోవాలా ,

    కొత్త చట్టము ఎక్కడ కోరం అని ఎక్కడ లేదు ఎట్లా తీసుకోవాలి కొరకు ఎక్కడ లేకుంటే

    Tspr ఆక్ట్ 2018 లో ఉపసర్పంచ్ ని తొలగించటం మూడు ముక్కలలో రాసి ఉంది అందులో కోరం లేదు సమయము లేదు అప్పుడు దీనిని ప్రామాణికం తీసుకొని సమావేశం జరపాలి

    ReplyDelete
  29. సెక్షను 30 ప్రకారము కోరము సగము కన్నా ఎక్కువ ఉండాలి, మిగతా నియమాలు జి.వో.నెం.200 ప్రమాణికంగా తీసుకోవాలి. ఎందుకంటె 2018 పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షను 295(2) ప్రకారము 2018 చట్టమునకు వ్యతిరేకంగా లేని నియమాలను మనము వాడుకోవాలి ఉంది.

    ReplyDelete
  30. నమస్కారం సార్, సర్పంచ్, ఉపసర్పంచ్ మరియూ సభ్యులు రాజీనామా లేఖ ఎవరికి ఇవ్వాలి అంటే mpdo,dpo ఎవరికీ ఇవ్వాలి తెలుపగలు.

    ReplyDelete
  31. సభ్యులు, ఉపసర్పంచ్ MPDO/DlPO కు మరియు సర్పంచు గ్రామపంచాయతీకి/ డిపివోకు, రాజీనామా పత్రం ఇవ్వవచ్చు. గ్రామపంచాయతీ తీర్మానము చేయుట ద్వార సర్పంచు రాజీనామాను ఆమోదించ వచ్చు.

    ReplyDelete
  32. Sir nenu gp sibbandiga Pani chestunnanu nenu degree chadiva salary time ki ivvadam ledu ee job cheyocha vadda salary perige avakasham vunda pls reply

    ReplyDelete
  33. క్రొత్తగా ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నాయి. మంచి చదువుకొని పరీక్ష పాసై ఉద్యోగం సంపాదించు.

    ReplyDelete
  34. Mpp పై అవిశ్వాసం పై పెట్టె విషయాలను పూర్తిగా తెలియజేయగలరు....

    ReplyDelete
  35. ఈ విషయములో ఇంతకుముందు కామెంటులో జవాబు ఇవ్వబడినది. Read G.O.Ms.No.200 with following link
    Read

    ReplyDelete
  36. సర్ ఉప సర్పంచ్ చనిపోయారు మరల ఆ స్థానం లో ఎలా ఎన్నుకుంటారు

    ReplyDelete
    Replies
    1. ఉప సర్పంచ్ గారు చనిపోయినట్లు జిల్లా పంచాయతీ అధికారి గారికి తెలియజేసినచో వారు రాష్ట్ర ఎన్నికల అధికారికి రిపోర్టు చేసిన తరువాత, రాష్ట్ర ఎన్నికల అధికారి గారు ఎన్నిక తేది ప్రకటించిన రోజున, జిల్లా కలెక్టరు గారు నియమించిన ఎన్నికల అధికారి అద్వర్యములో, గ్రామపంచాయతీ సభ్యులందరు కలిసి ఉప- సర్ఫంచ్ ను ఎన్నుకొంటారు.

      Delete
  37. సర్ 10 సం :ల క్రితం కట్టిన ఇంటికి 2 వ సారి కరెంట్ మీటర్ ఇష్యూచేయటానికి సెక్రటరీ సైన్ పెట్టొచ్చ. ఒక వేల పెట్టాల్సి వస్తే ఏమి proves తీసుకివాలి ఇంటి వారి దగ్గర నుండి.ఓల్డ్ కరెంట్ మీటర్ theft కేస్ లో బుక్ అయింది.

    ReplyDelete
  38. పాత మీటరు దొంగతనము జరిగింది అన్నారు. వారి పేరు ఇంటి నెంబరు విద్యుత్ శాఖ వద్ద ఉన్న రికార్డు లో నమోదు అయి ఉంటుంది దానిని బట్టి వారు కొత్త మీటరు ఇవ్వాలి. ప్రతి సారి కొత్త మీటరు కు పంచాయతీ సెక్రటరీ సంతకము చేయాల్సిన అవసరమేముంది?

    ReplyDelete
  39. సార్ గ్రామపంచాయతీ సమావేశాలకు మండల కో ఆప్షన్ నెంబర్ను పిలవవలసి ఉంటుందా తెలుపగలరు

    ReplyDelete
  40. గ్రామ పంచాయతీ సమావేశములకు ఎం.పి.టి.సి శాశ్వత ఆహ్వానితులు కావున వారిని మాత్రమే ఆహ్వానించాలి

    ReplyDelete
  41. అసలు కో ఆప్షన్ మెంబెర్స్ కు మండల పరిషత్ నిధులను alot cheya వచ్చా నిభందనలు ఏమైనా ఉన్నాయా కో ఆప్షన్ నంబర్స్ ప్రోటోకాల్ ఏమిటీ స్పష్టంగా తెలియ చేయగలరు మీ మొబైల్ నంబర్ plz sir

    ReplyDelete
    Replies
    1. మండల పరిషత్ సభ్యులతో పాటు కో-ఆప్సన్ మెంబరు కూడా సభ్యుడే కాని సభ్యులకు నిధులు కేటాయించాలని చట్టంలో మాత్రం ఎక్కడా పేర్కొన లేదు.

      Delete
  42. Gramapanchayathi sthalamlo ma inti mundu car kosam shed vesukovadam jarigindi, adi tiseyalani notice echaru ,maku matrame echaru maa lanti nirmanalu pakkana kuda unnayi vatini emi analedu dini mida alaa spandinchali cheppagalaru

    ReplyDelete
    Replies
    1. గ్రామపంచాయతీ స్థలములో అని మీరే అన్నారు, వేరే వారి స్థలమును ఆక్రమించుకుంటే ఊరుకుంటారా? మీలాంటి నిర్మాణములకు కూడా నోటీసులు ఇచ్చే ఉంటారు వాల్లను అడగండి. మిగతా వాళ్ళకు ఇవ్వకుండా ఉంటే మీరు జిల్లా అధికారులకు పిర్యాదు చేయవచ్చు.

      Delete
  43. సార్ గ్రామా కంఠం జాగా ల ఇళ్లు నిర్మానం కోసం గ్రామ సర్పంచి మరియు గ్రామా పంచాయతీ నుండీ పెర్మిషన్స్ తీసుకొని ఇళ్లు నిర్మించుకున అయితే పంచాయతీ సెక్రటరీ ఇంటి నెంబర్ ఇవ్వడం లేదు...

    ReplyDelete
    Replies
    1. ఇల్లు నిర్మాణము పూర్తి అవ్వగానే పంచాయతీ కార్యదర్శి దానికి ఇంటి పన్ను విధించాలి దానిని మీకు నోటీసు ద్వార తెలపాలి. ఇది నియమము.(రూల్). ఇంటి పన్ను విధించకుండా, ఇంటి నెంబరు ఇవ్వకుండా ఉన్న పంచాతీ కార్యదర్శి
      విచారణ చేయవల్సిందిగా , అతని పై అధికారులైన మండల పంచాయతీ అధికారికి, డివిజనల్ పంచాయతీ అధికారికి మరియు జిల్లా పంచాయతీ అధికారులకు లిఖిత పూర్వకముగా తెలియజేయండి.

      Delete
  44. I am grateful to this blog site providing special as well as useful understanding concerning this subject.
    Marbella Solicitor

    ReplyDelete