Important Pages for Administration of Panchayat

Sunday, January 21, 2018

Mandal and Zilla Parishad meeting Vedio

3 comments:

  1. సమావేశ వేదిక పైన ఎవరెవరు కూర్చో వాలి అసెంబ్లీ పార్లమెటులో మాదిరిగా లేదా ప్రత్యేకంగా నా Zptc dias పైనా కూర్చో వచ్చా

    ReplyDelete
  2. వేదిక పైన Zptc కూర్చోవడం ఉంటుందా

    ReplyDelete
    Replies
    1. సభ్యులను ఎలా కూర్చొబెట్టాలనే విషయమును మండల సమావేశానికి అధ్యక్షత వహించే వారి నిర్ణయానికి సంబంచినదని నియమాలలో చెప్పారు. అదే జడ్పిటీసి సభ్యులు మండల పరిషత్ కు శాస్వత ఆహ్వానితులుగా చట్టంలో పేర్కొన్నారు కాని వారిని ఎక్కడా ఎలా కూర్చోబెట్టాలని చట్టంలో గాని నియమాలలో గాని ప్రత్యేకంగా చెప్ప లేదు.

      Delete